వివరణ

స్ఫూర్తి టి‌వి మొట్ట మొదటి ఇస్లామిక్ టి‌వి చానల్ మరియు ఒక పరిపూర్ణమైన ముస్లిం కమ్యూనిటి చానల్. ఈ చానల్ 2014వ సంవత్సరం లో స్థాపించబడినది.

దైవ మార్గం లో పని చేయటం కోసం చేసుకున్న సంకల్పమే స్ఫూర్తి టి‌వి ఆవిష్కరణకు స్ఫూర్తి. ఈ చానల్ ద్వారా చేస్తున్న, భవిష్యత్తులో చేయదలుస్తున్న సేవలు :

1)  ఇస్లాం ఇచ్చే సందేశాన్ని తెలుగులో సంభాషించు 10 కోట్ల జనాభాకు చేరవేయడం.

2)  ముస్లిములకు ఇస్లామిక్ జ్ఞానాన్ని అంధించి వారు ధార్మికంగా మెరుగు                పడటానికి  సహాయం చేయటం.

3)  ముస్లిం సమాజమ్ విద్యా, వార్తా మరియు పలు రకాల సాంఘిక అంశాల మీద       పట్టు సాధించేల కృషి చేయటం.