కార్యకలాపాలు1

స్ఫూర్తి టి‌వి ద్వారా అందించే కార్యక్రమాలు : 1)  ధార్మికం - ఖురాన్ పఠనం, దర్సే ఖురాన్, దర్సే హదీస్, సీరహ్, కసాసుల్ నబీయ్యెన్ మొదలగునవి. 2) యువత కోసం - ఖురాన్ మరియు సైన్స్, ఇస్లాం పట్ల అపోహలు, ముస్లిం శాస్త్రవేత్తలు, ముస్లిం స్వతంత్ర యోధులు మొదలగునవి. 3) విద్యా - కెరీర్ పరమైన మార్గదర్శకత్వం, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం, ఆంగ్ల భాష పరిజ్ఞానం. 4)  సామాజికం మరియు రాజకీయం - వార్తల బుల్లెటిన్, రాజకీయ చర్చలు, చారిత్రక వివాదాలు, సామాజిక వికాసం మొదలగునవి. ;

You May Also Like